రేపు రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

సిఎంగా మొదటి విదేశీ పర్యటనకు రేవంత్ రెడ్డి దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్‌కు హాజరు పది రోజుల పాటు రాష్ట్రం బయట సిఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిరోజుల పాటు తెలంగాణ బయట ఉండనున్నారు. శుక్రవారం దిల్లీ చేరుకున్న సిఎం తన పర్యటనలో భాగంగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ,…