ఉర్దూ యూనివర్సిటీని నిర్వీర్యం చేసే యత్నం

– రియల్ ఎస్టేట్ అవసరాల కోసం వాడటం దారుణం – ల్యాండ్ స్నాచర్‌గా మారిన ప్రభుత్వం – కేంద్రం కఠినంగా వుంటే ఇటువంటివి జరగవు – ఉర్దూ యూనివర్సిటీకి అండగా వుంటాం – పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 9: హైదరాబాద్ తలమానికంగా దేశంలో…
