తెలంగాణ భవన్ ముట్టడికి యత్నం
– ఉద్యమకారుల జేఏసీని అడ్డుకున్న పోలీసులు – స్వల్ప ఉద్రిక్తత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సభ్యులు ముట్టడించారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారు ఆందోళనకు దిగారు. పలువురు ఉద్యమకారులు తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు…
