పోడు భూముల్లో మొక్కలు నాటే యత్నం

– అటవీ అధికారులను అడ్డుకున్న గిరిజన రైతులు – మంత్రులు సీతక్క, సురేఖల మధ్య అంతర్గత పోరు ములుగు, ప్రజాతంత్ర ఫిబ్రవరి 3:ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు పోడు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .మంగళవారం ఉదయం 10 గంటలకు తాడ్వాయి మండలం కాల్వపల్లి…
