దాడులకు ప్రతిదాడులు తప్పవు

– రౌడీయిజం చేస్తోన్నకాంగ్రెస్ – కామారెడ్డి జిల్లా బాధితులకు కేటీఆర్ పరామర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా సోమార్‌పేట్‌లో కాంగ్రెస్ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ సర్పంచ్…
