24 గంటల కరెంట్ సప్లై చేసే ఒక్క ట్రాన్స్‌ఫార్మర్ చూపినా కెసిఆర్‌కు పాలాభిషేకం
వైఎస్ షర్మిల యాత్రపై దాడి దారుణం వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తీరు క్షంతవ్యం కాదు మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్ 29 : ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ ఒక్కటి చూపించినా కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్…