సీనియర్ జర్నలిస్టులపై దాడి దుర్మార్గం

సిఎం సెక్యూరిటీ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్14: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అత్యుత్సాహం ప్రదర్శించి రచయిత, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరిపై రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ…