రజక కుటుంబంపై దాడి అమానుషం

– బాధిత కుటుంబానికి బీజేపీ చీఫ్ రామచందర్ పరామర్శ నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి జాతర సందర్భంగా గణేష్ అనే వ్యక్తి కుటుంబంపై జరిగిన అమానుష దాడి, రెండు నెలల పసిపాప మృతి ఘటన సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న…
