ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై దాడి
– నెతన్యాహు కార్యాలయాన్ని ఢీకొన్న క్షిపణి – ఇరాన్ సంచలన ప్రకటన టెహ్రాన్, మార్చి 2: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్పస్ సోమవారంనాడు సంచలన ప్రకటన చేసింది. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని తమ క్షిపణి విజయవంతగా ఢీకొట్టిందని ప్రకటించింది. దాడి జరిగినట్టు చెబుతున్న సమయంలో…
