Tag #Attack on Indian ship #off the coast of Oman #3 sailors died

ఒమన్‌ ‌తీరంలో భారతీయ నౌకపై దాడి

– కాల్పుల్లో ముగ్గురు నావికుల మృతి న్యూదిల్లీ, జూన్‌ 11: ఒమన్‌ ‌తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబె వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడి కలకలం సృష్టించింది. దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని షిప్పింగ్‌ ‌మినిస్టర్‌ ‌సర్బానంద సోనోవాల్‌ ‌ధ్రువీకరించారు.…