ఖమ్మంలో మహిళా కానిస్టేబుల్ పై దాడి
– భూదాన్ భూముల నిర్వాసితులతో కవిత నిరసన – బాధితులకు అండగా వుంటానని హామీ ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 9 : భూదాన్ భూముల నిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరసన ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తతకి దారి తీసింది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా నిరసన తెలిపేందుకు కవిత, డీఎస్‌పీ అధినేత…
