ఇది ప్రజాస్వామ్య మూలాలపై జరిగిన దాడి

– సీజేఐపై దాడికి కేటీఆర్ ఖండన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: మన దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుందని, దీనికి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బి.ఆర్.గవాయ్‌పై దాడి జరగడం ఒక దారుణమైన సంకేతమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని తీవ్రంగా, నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నానన్నారు. న్యాయవ్యవస్థ…
