బీజేపీ కార్పొరేటర్లపై దాడి విచారకరం

– రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: జీహెచ్‌ఎంసీ స్టాండిరగ్ కమిటీ సమావేశంలో తమ పార్టీ కార్పొరేటర్లపై జరిగిన దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్రంగా ఖండిరచారు. ఇది అత్యంత విచారకరం, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కడమేనని అన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి నిధుల వినియోగం, జీహెచ్‌ఎంసీ పనితీరులో పారదర్శకత, జవాబుదారీ…
