ఒంటరి వృద్దురాలిపై దాడి
– రోకలిబండతో మోదిన దుండుగులు – బంగారం దోచుకుని పరార్ కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై రోకలిబండతో దాడి చేసి ఆమె బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఓ వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని…
