జగిత్యాలలో దారుణం.. అధికారులపై పెట్రోల్ దాడి
సజీవ దహనానికి యువకుడి యత్నం ఎంపీవోకు గాయాలు..తప్పించుకున్న ఎస్సై, తహసీల్దార్ జగిత్యాల,ప్రజాతంత్ర, మే 10 : రహదారి విషయంలో కొంతకాలంగా జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు కలెక్టర్ రవి ఆదేశాల మేరకు వెళ్లిన అధికారులపై పెట్రోల్ స్ప్రే చేసి సజీవదహనం చేసేందుకు ఓ భూ బాధితుడు యత్నించడం జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. జగిత్యాల జిల్లా బీర్పూర్…
