నిజామాబాద్‌లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

– ఏటిఎంలను కట్ చేసి భారీగా నగదు దోపిడీ – రంగంలోకి దిగిన పోలీసులు – దర్యాప్తు ముమ్మరం నిజామాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ముఖాలకు మాస్కులు ధరించి, చేతులకు గ్లౌజులు పెట్టుకొని ఏటీఎంలు లూటీ చేశారు.శనివారం తెల్లవారు జామున కారులో వొచ్చిన దుండగులు.. గ్యాస్ కట్టర్ల సహాయంతో…
