Athletics : అథ్లెటిక్స్‌లో గురుకుల విద్యార్థులకు స్వర్ణ పతకాలు

– బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కార్యదర్శి, ఎంజేపీ కార్యదర్శి అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6: హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 3,4 తేదీల్లో జరిగిన క్రీడా పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులు రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల్లోని ఇంటర్…
