Tag #Athletes #who won medals #should be taken #as role models #Minister Srihari

మెడల్స్ సాధించిన అథ్లెట్స్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

– మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: గచ్చిబౌలి స్టేడియంలో సీఎం కప్ -2026 సెకండ్ ఎడిషన్ సందర్భంగా నేషనల్ మాస్టర్స్ అథ్లెట్స్ అసోసియేషన్‌కు సంబంధించి వివిధ విభాగాల్లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి మెడల్స్ సాధించిన అథ్లెట్స్‌ను యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్ర‌వారం అభినందించారు. 30 ఏళ్ల…