యువతకు నైపుణ్యం అందించేందుకే ఏటీసీలు

– ఏటీసీలలో చదివిన వారికి ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ ఇవ్వాలి ` స్కాలర్‌షిప్ కోసం ఆర్థిక మంత్రిని ఒప్పించండి – నైపుణ్యం ఉంటే అవకాశాలు మీవద్దకే – 65 ఏటీసీలను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: తెలంగాణ పునర్నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. 20247 నాటికి 3…
