2026 నాటికి రైల్వే కోచ్‌ల ఉత్పత్తి

– శరవేగంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు – వందేభారత్ బోగీలు కూడా ఇక్కడే తయారీ – పనులు పరిశీలించిన రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ – రాష్ట్రం భూమి ఇస్తే వరంగల్‌కు విమాన సౌకర్యం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హనుమకొండ, జులై 19: హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో రూ.750 కోట్లతో కేంద్ర ప్రభుత్వం…
