అస్తిత్వశిఖరం

కాళోజి అంటే విప్లవ దుంధుభి కాళోజి అంటే ప్రజా కాహళం కాళోజి అంటే జనం వెంటనడిచే రక్షణ కరవాలం కాళోజి అంటే యాస కూడా ప్రజల భాష అతడి కవిత శ్వాస… తెలంగాణ అస్తిత్వ నేత పోరాటాల సంఘీభావ యోద్ధ అతడి జయంతి తెలంగాణ యువతకు స్ఫూర్తి అనార్థుల వేదన వాదనల గీతి రేడియమ్ 9291527757