ప్రతి ఎకరాకు రైతు భరోసా

తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ కాంగ్రెస్‌కు, వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం బిఆర్‌ఎస్ నేతలు పదేళ్లు పంట నష్టం పరిహారం పట్టించుకోలేదు రైతు నేస్తం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రానున్న తొమ్మిది రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని అన్నదాతల అందరి ఖాతాల్లోకి రైతు…
