పలువురు మంత్రుల బాధ్యతలు స్వీకరణ
సచివాలయ కార్యాలయాల్లో పూజలతో ప్రవేశం సిఎం జగన్ ఆకాంక్షల మరకు పనిచేస్తామని వెల్లడి కొట్టు , నారాయణస్వామి, తానేటి వనిత, రజని, మేరుగల బాధ్యతలు అమరావతి,ఏప్రిల్ 18 : ఎపిలో ఇటీవల మంత్రులుగగా ప్రమాణలం చేసిన పలువురు బాధ్యతలు చేపట్టారు. అలాగే సోమవారం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు,పలువురు మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి కొట్టు…