బీహార్ లో మళ్ళీ ఎన్‌డీఏ కే అవకాశం :పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే

ఎన్డీయే కూటమికి 133-159 , మహాఘట్ బంధన్ కూటమికి 75-101 , ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే బీహార్ లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. – ఎన్డీయే…

