Tag assembly

ఆర్టీసీ విలీనానికి అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆదివారం మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలిపారు. అంతకు ముందు గవర్నర్ రవాణా శాఖ అధికారుల తో బిల్లు పై వివరణ అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ తమిళిసై బిల్లుకు ఆమోదం తెలుపడంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ…

కర్ణాటక ముఖ్యమంత్రి గా  సిద్ధరామయ్య , ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌

కర్ణాటక  ముఖ్యమంత్రి గా  సిద్ధరామయ్య , ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ను  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది.కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌గా కూడా  డీకే శివకుమార్ కొనసాగనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఆరు రోజుల ప్రతిష్టంభన తర్వాత, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య గురువారం, మే 18, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించబడ్డారు, సమకాలీనుడైన…

ఎపిలో ఇళ్ల నిర్మాణ యజ్ఞం సాగుతోంది

17 లక్షల 60 వేల పక్కా ఇళ్ల నిర్మాణాలు 17వేల కాలనీలను ప్రభుత్వం నిర్మిస్తుంది ప్రతి ఎమ్మెల్యే గర్వపడేలా చేస్తున్నాం ఇల్ల నిర్మాణంపై అసెంబ్లీలో సిఎం జగన్‌ ‌వివరణ అమరావతి, మార్చి 17 : ప్రతీ ఎమ్మెల్యే గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని సీఎం జగన్‌ ‌ప్రకటించారు. వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు…

రాజగోపాల్‌ ‌రెడ్డి కాంట్రాక్టర్‌ ఎంఎల్‌ఏ ‌తలసాని పేకాట మంత్రి

అసెంబ్లీలో కోమటిరెడ్డి వర్సెస్‌ ‌తలసాని బడ్జెట్‌ ‌పద్దులపై చర్చలో అవినీతి ప్రస్తావన ఇద్దరి మధ్యా వాదోపవాదాలు..వారించిన సభ్యులు కోమటి రెడ్డి క్షమాపణలు చెప్పాలన్న కెటిఆర్‌ ‌కోమటి రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌కాంట్రాక్టర్‌ అనడంపై…