అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సన్నద్ధం
ఆ లోపే మంత్రివర్గ మార్పులు, విస్తరణ? ప్రత్యర్థులపై దాడికి కత్తులు నూరుతున్న విపక్షాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి డిసెంబర్ 7కు ఏడాది కావస్తుండడంతో, ఈ సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి, చేపట్టనున్న పథకాలపై వివరించేందుకు డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు…