Tag #Assembly Speaker’s #biased attitude #BRS leader Vemula

అసెంబ్లీ స్పీకర్‌ది పక్షపాత వైఖరి

– సీఎం రేవంత్‌ ‌తీరు అధ్వాన్నం – అందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదు – మాజీ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 3: అసెంబ్లీలో స్పీకర్‌ ‌పక్షపాత వైఖరిని తెలంగాణ సమాజం గమనించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ ప్రసంగం చేయడం శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు…