స్పీకర్ తీరు ప్రజా తీర్పును కాలరాయడమే

– కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యానికి అగౌరవం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యానికి అడుగడుగునా అగౌరవం ఎదురవుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి పార్టీ ఫిరాయింపుదారులకు అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల…
