ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ

– పోచారం, అరికెపూడిలతో ముగింపు – దానం, కడియంలకు మరోమారు నోటీసులు హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 20: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. గురువారం పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీలను విచారించారు. పదిమందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అఫిడవిట్‌లు దాఖలు చేయని పరిస్థితి. దానం నాగేందర్,…
