సభలు సజావుగా జరిగేలా చూడాలి

– అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలి – ఉన్నతాధికారులతో స్పీకర్ గడ్డం సమావేశం – రేపటినుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి(Assembly, Council) సమావేశాలు శనివారం నుండి ప్రారంభం కానున్న నేపధ్యంలో సభ నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో…
