హామీలను విస్మరించినందునే అసెంబ్లీ ముట్టడి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మారి్చ 23ః కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. అసెంబ్లీ ముట్టడి అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళలకు…
