రేపట్నుంచి అసెంబ్లీ సమావేశాలు

– స్వతంత్ర ఎమ్మెల్యేగా హాజరవుతున్నా: ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్29: బిజెపికి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తనకు ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువ ఉందన్నారు.…
