30 నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకుముందు రోజు అంటే 29వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం…
