నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం 10న మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై వాడివేడి చర్చకు అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.…