51 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా బీ ఫామ్‌లు అందజేత

బీ ఫామ్‌తో పాటు ఎన్నికల ఖర్చులకుగాను రూ.40 లక్షల చెక్కులు మిగతా వారు నేడు ప్రగతీభవన్‌లో తీసుకోవాలని సూచన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశమున్నట్లు ప్రచారం బీ ఫామ్‌లు అందని అభ్యర్థుల్లో ఆందోళన న్యాయపరమైన అంశాల వల్లే కొన్ని సిట్టింగ్ ఎంఎల్‌ఏల స్థానాల్లో మార్పులు చేయాల్సి వొచ్చిందని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు.…