31 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

– 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి – ఉగాది, రంజాన్, శ్రీరామ నవమికి సెలవులు హైదరాబాద్. ప్రజాతంత్ర, మార్చి 16: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 వరకు జరగనున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో అసెంబ్లీ…
