ఎస్సీ వర్గీకరణకు శాసనసభ, మండలి ఆమోదం

అసెంబ్లీలో చర్చ-సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం స్పష్టం చేసిన సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : తెలంగాణ అసె ంబ్లీలో ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను…
