శాసనసభ సోమవారానికి వాయిదా

– బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. రూ.3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బ్జడెట్ ప్రసంగం పూర్తి అయిన అనంతరం…
