అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 30: శనివారం ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది. ఆయన మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, వేముల…
