కాశ్మీర్ మాజీ సిఎం ఫరూక్‌పై హత్యాయత్నం

-తృటిలో తప్పించుకున్న అబ్దుల్లా -తనది 20 ఏళ్ల పగ అన్న దుండగుడు జమ్ము, మార్చి 12: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో నిందితుడు ఆయనపై కాల్పులకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమవడంతో.. ఫరూక్ సురక్షితంగా బయటపడ్డారు. 20 ఏళ్లుగా తాను ఫరూక్‌ను చంపాలనుకుంటున్నానని నిందితుడు…
