ఆశావహుల దృష్టి కో ఆప్షన్ పదవుల వైపు

– ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు – మున్సిపాలిటీల్లో సందడి షురూ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: మున్సిపల్ పాలకవర్గాలు కొలువుదీరడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల పదవులపై ఆశావహుల దృష్టి మళ్లింది. ఇంతకాలం పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పుడు కో ఆప్షన్ పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలు…
