ప్రతి పేదోడికి ఇల్లు అందించాకే వోట్లు అడగడానికి వొస్తా

పినపాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.225 కోట్లు రూ.110 కోట్లతో ఆళ్లపల్లి నుంచి అని శెట్టిపల్లి రహదారుల నిర్మాణం పినపాక నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పినపాక / ఆళ్ళపల్లి, ప్రజాతంత్ర, జూన్ 21 : అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్లీ వోట్లు అడగటానికి ప్రజల వద్దకు వస్తానని…
