Tag #asend deatails #storm damage #immediately #CS

తుఫాన్‌తో నష్టంపై వివరాలు త్వరగా పంపండి

– జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1 : ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మొంథా తుఫాన్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో…