గణేశ్ నిమజ్జనంలో అపశృతి

– ట్రాక్టర్‌ను ఢీకొన్న డిసిఎం.. ఇద్దరి దుర్మరణం మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను డీసీఎం బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా నాచపల్లి గ్రామానికి చెందిన 11 మంది గురువారం అర్ధరాత్రి దాటాక జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల…
