రైతుల సంఘాల పేరుతో కృత్రిమ భేటీ

– రంగస్థలం నిర్వహించారు – రాహుల్‌పై కేంద్ర మంత్రి విమర్శలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 14: లోక్‌సభ ఆవరణలో రైతు సంఘాల నేతలతో కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ శుక్రవారం పార్లమెంట్ భవన సముదాయంలో జరిపిన భేటీలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, రైతులు, రైతు కూలీల జీవనోపాధిని కాపాడడంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో…
