కృత్రిమ జన్యువు సృష్టి కర్త ఖొరానా!

నేడు హరగోవింద్ ఖొరానా జన్మదినం కృత్రిమ జన్యువును నిర్మించిన శాస్త్రవేత్తగా హరగోవింద్ ఖొరానా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవానికి తెర లేపాడు.ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని కనుగొన్న జీవ శాస్త్ర వేత్త హర గోవింద ఖోరానా. వరుసగా ఉన్న కృత్రిమ జీన్ (డిఎన్‌ఏ) ముక్కను ప్రయోగశాలలో…