కాశ్మీర్లో జిల్లా మండళ్ళ ఎన్నికల తతంగం… బీజేపీకి రాజకీయ లబ్ధి కోసమే
జమ్ము, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తొలిసారిగా జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ళ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరగడం ప్రజాస్వామ్య విజయంగా…