Tag #Artemis-2 mission #into lunar orbit #today’s early hours

చంద్రుడి కక్ష్యలోకి ఆర్టెర్‌మిస్‌-2 ‌మిషన్‌

-‌ తెల్లవారు జామున చేరుకునే ఛాన్స్ ‌వాషింగ్టన్‌, ఏ‌ప్రిల్‌ 6:‌ చంద్రుడిని చుట్టి వచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెర్‌మిస్‌-2 ‌మిషన్‌ ‌మరి కొన్ని గంటల్లో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఈ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఒరాయన్‌ ‌వ్యోమనౌక ఇప్పటికే చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావం పరిధిలోకి వెళ్లింది. ఈస్టర్న్…