అపసవ్య దిశలో వర్తమాన జీవనం…

“మధ్యతరగతి బ్రతుకులు ఒక రకంగా ఉంటే, అర్ధికంగా ఉన్నతంగా ఎదిగిన కుటుంబాల బ్రతుకులు మరో రకంగా ఉన్నాయి. ఇరువురి బ్రతుకుల్లో సారూప్యత గోచరిస్తున్నది.అన్నీ ఉండి అనునిత్యం అనాథల్లా కష్టాలను అనుభవిస్తున్న బ్రతుకొకరిది. ఆర్ధికలేమి తో అలమటిస్తున్న బ్రతుకు మరొకరిది. ఈ విచిత్రమైన అంతులేని వింత జీవిత కథనాన్ని కదన కుతూహలంతో వీక్షిస్తూ,ఆనందిస్తున్న నేటి తరపు ఆటవిక…
