మోడీ రాకతో అభివృద్ధి పరుగులు తీస్తుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కిసాన్ సమ్మాన్ యోజన కింద 10కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం హర్షణీయమని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణకు కేసీఆర్ రానివ్వట్లేదని విమర్శించారు. ‘చేపల, పాల ఉత్పత్తి పెంచే దిశగా ప్రయత్నం…